: 21 న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం 16-05-2014 Fri 12:40 | ఈ నెల 21న దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడంతో ఈ నెల 21న నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.