అంబర్ పేటలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి విజయం దిశగా పయనిస్తున్నారు. ప్రస్తుతం 24 వేల ఓట్ల ఆధిక్యంలో వున్నారాయన.