: తొలి ఫలితం టీడీపీదే... బాలినేనిపై దామచర్ల గెలుపు


ఆంధ్రప్రదేశ్ లో తొలిఫలితం వెలువడింది. ఒంగోలు శాసనసభ స్థానానికి పోటీపడిన వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసులు రెడ్డిపై టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్థన్ 18 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

  • Loading...

More Telugu News