: శభాష్ బాబు...సత్తా చూపారు: మోడీ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రధానభూమిక పోషించి ప్రజల అభిమానాన్ని చూరగొందని హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సరళిని మోడీ టీవీల్లో వీక్షిస్తూ ప్రజల నాడిని తెలుసుకుంటున్నారు.