: బీజేపీ నేత యడ్యూరప్ప ఘన విజయం


బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప గెలుపొందారు. కర్ణాటకలోని షిమోగా లోక్ సభ స్థానం నుంచి 75వేల ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. ఇక్కడి నుంచి యెడ్డీ గెలవడం రెండోసారి. అంతకుముందు కాషాయ దళాన్ని వీడి ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. మళ్లీ దాదాపు ఏడాదిన్నర తర్వాత సొంత పార్టీ కమలం గూటికి చేరుకుని తన హవా చాటారు.

  • Loading...

More Telugu News