: ముంబై తీరంలో అనుమానాస్పద విదేశీ నౌక


దుబాయ్ నుంచి భారత తీరానికి ఒక అనుమానాస్పద నౌక వచ్చింది. తీరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఇది సంచరిస్తుండగా.. భారత కోస్ట్ గార్డులు గుర్తించారు. భారత కోస్ట్ గార్డులను చూసిన వెంటనే ఎంఎస్ వీ యూసుఫీ నౌకలోని సిబ్బంది తమ ఫోన్లను సముద్రంలో పడేశారు. దీంతో కోస్ట్ గార్డులు నౌకను సీజ్ చేసి.. అందులోని సిబ్బందిని మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక విభాగం పోలీసులకు అప్పగించగా వారు విచారిస్తున్నారు. 

  • Loading...

More Telugu News