: ముందస్తు ఎన్నికలపై త్వరలో నిర్ణయం: రాయపాటి
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై పార్లమెంటు సమావేశాలు ముగిశాక నిర్ణయం తీసుకోవచ్చని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాహుల్ ఈ ఏడాదిలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి పెట్టారని.. ఇందులో భాగంగా ఎంపీలందరితోనూ మాట్లాడుతున్నారని వెల్లడించారు.