: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: లగడపాటి ఎగ్జిట్ పోల్స్
ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి తన ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు. కేంద్రంలో యూపీయే ప్రభుత్వం కనుమరుగు కాబోతోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బీజేపీకి జాతీయ స్థాయిలో సొంతంగా 270 నుంచి 280 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి 320-330 సీట్లను కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. యూపీఏ కేవలం 70 నుంచి 80 సీట్లకు పరిమితమవుతుందని తెలిపారు.