: జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాల గవర్నర్ గా నరసింహన్
రాష్ట్ర విభజనపై వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాల (ఏపీ, తెలంగాణ)కు గవర్నర్ గా నరసింహన్ ను నియమించాలనే ఫైల్ పై ప్రధాని మన్మోహన్ సంతకం చేశారు. దీనికి రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేస్తే... రెండు రాష్ట్రాల గవర్నర్ గా నరసింహన్ వ్యవహరిస్తారు.