: ఏం చేయాలన్న దానిపై నేతలతో పొన్నాల చర్చలు
తెలంగాణలోని జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెదక్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో స్పష్టమైన ఆధిక్యం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ జిల్లా పరిషత్ లను ఎలా కైవసం చేసుకోవాలన్న దానిపై పార్టీ నేతలతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్ లో సమావేశమై చర్చిస్తున్నారు.