: ఇవే ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతమవుతాయి: లగడపాటి
వైఎస్సార్సీపీ మూడు జిల్లాల్లో మాత్రమే ప్రభావం చూపిందని లగడపాటి రాజగోపాల్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీ పది జిల్లాల్లో ప్రభావం చూపిందని అన్నారు. ఇవే ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతమవుతాయని ఆయన స్పష్టం చేశారు.