: టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ దాడి


గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరిపాలెంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. టీడీపీ కార్యకర్తకు చెందిన హోటల్ ను తగులబెట్టారు. కాగా, ఈ దాడుల్లో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News