: తెలంగాణలో కాంగ్రెస్ జోరు... టీడీపీకి 224
తెలంగాణలో కాసేపటి క్రితం వెనకబడిందనుకున్న కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంది. 536 ఎంపీటీసీలను గెలుచుకుని ఆధిక్యంలో దూసుకుపోతోంది. టీఆర్ఎస్ 472 స్థానాలతో రెండో స్థానంలో ఉండగా... టీడీపీ ఊహించని విధంగా 224 ఎంపీటీసీలను గెలుచుకుని తన సత్తా చాటింది. వామపక్షాలు 41, ఇతరులు 255 స్థానాలు గెలుపొందారు. తెలంగాణ జడ్పీటీసీల విషయానికొస్తే... టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1, టీడీపీ ఒక స్థానంలో గెలుపొందాయి.