: సీమాంధ్రలో టీడీపీ 1084, వైకాపా 944


సీమాంధ్ర పరిషత్ ఎన్నికల ఫలితాలలో సైకిల్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు తేలిన ఫలితాల ప్రకారం... టీడీపీ 1084 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోగా... వైకాపా 944 , కాంగ్రెస్ 29, వామపక్షాలు 11, ఇతరులు 139 స్థానాల్లో గెలిచారు. జడ్పీటీసీల విషయానికొస్తే శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలో టీడీపీ ఒక్కో స్థానాన్ని కైవసం చేసుకోగా... కడప జిల్లాలో వైకాపా ఒక స్థానంలో గెలుపొందింది.

  • Loading...

More Telugu News