: కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన 04-04-2013 Thu 10:15 | కాకతీయ విశ్వవిద్యాలయంలో మెస్ ల ప్రైవేటీకరణను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు నిరసనగా ఈ ఉదయం టిఫిన్ తినకుండా ఆందోళనకు దిగారు. పరిశోధక విద్యార్థులు విశ్వవిద్యాలయం బంద్ కు పిలుపునిచ్చారు.