రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో ‘కారు’ పరుగులు పెడుతోంది. జిల్లాలోని పరిగిలో ఏడు ఎంపీటీసీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. దీంతో అక్కడ టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.