: ఒబామా ప్రకటనను స్వాగతించిన బీజేపీ
భారత్ లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి వేచి ఉన్నామన్న అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటనను బీజేపీ స్వాగతించింది. అన్ని దేశాలూ కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి సహకారం అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఒబామా ప్రకటన భారత్ లో రానున్న ఫలితాలకు అనుగుణంగానే ఉందని ఆ పార్టీ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు.