: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. స్వామివారి దర్శనంకోసం భక్తులు 8 కంపార్టమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అటు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు గంట సమయం పడుతోంది. ఇదిలావుంటే, ఈ నెల 11న ఉగాది పండగ సందర్భంగా టీటీడీ ఉగాది ఆస్థానం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 'శ్రీ విజయనామ' సంవత్సరాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
     

  • Loading...

More Telugu News