: తెలంగాణలో కాంగ్రెస్ 24, టీఆర్ఎస్ 16
తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కూడా నిన్నటి ట్రెండ్ కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. హస్తం హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం.... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 24 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోగా, టీఆర్ఎస్ 16, టీడీపీ 3, ఇతరులు 31 స్థానాల్లో గెలుపొందారు. జెడ్పీటీసీకి సంబంధించి ఇంకా తొలి ఫలితం రాలేదు.