: సీమాంధ్రలో 251 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం


సీమాంధ్రలో 251 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో టీడీపీ 103 స్థానాలు కైవసం చేసుకోగా, వైఎస్సార్సీపీ 70, కాంగ్రెస్ 4, వామపక్షాలు 4 స్థానాలు గెలుచుకోగా 70 ఎంపీటీసీ స్థానాలను ఇతరులు కైవసం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News