: బేగంపేట పర్యాటక భవన్ లో చిత్రకళా ప్రదర్శన
హైదరాబాదు, బేగంపేటలోని బాలయోగి పర్యాటక భవనంలో ఉన్న రెయిన్ బో ఆర్ట్ గ్యాలరీలో చిత్రకళా ప్రదర్శన ప్రారంభమైంది. ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయరెడ్డి ప్రారంభించారు. ఈ నెల 16వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.