అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి పార్వతమ్మ ఓటమి పాలయ్యారు. ఈమె మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డికి వదిన అవుతారు. ఈ పరాజయంతో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.