: సూరత్ లో పేలుడు, 30 మందికి గాయాలు


గుజరాత్ లోని సూరత్ నగరంలోని ఓ ఎంబ్రాయిడరీ యూనిట్ లో పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి 30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News