: ఖమ్మంలో అడ్రస్ లేని టీఆర్ఎస్


తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు చావు దెబ్బ తగిలింది. జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి వెలువడిన పూర్తి స్థాయి ఫలితాల్లో మధిర, ఇల్లందులో కాంగ్రెస్ విజయం సాధిస్తే... సత్తుపల్లిలో టీడీపీ విజయకేతనం ఎగుర వేసింది. ఇక కొత్తగూడెంలో సీపీఐ విజయ ఢంకా మోగించింది.

  • Loading...

More Telugu News