: లుమియా డ్యూయల్ సిమ్ రెడీ


లుమియా శ్రేణిలో తొలి డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ ను నోకియా నేడు విడుదల చేయనుంది. లుమియా-630 డ్యూయల్ సిమ్ ఫోన్ ను మోటో జీ, హెచ్ టీసీ డిజైర్ లకు పోటీగా తీసుకొస్తోంది. దీని ధర 10వేల రూపాయలు ఉండవచ్చని సమాచారం. భారత మార్కెట్లో డ్యూయల్ సిమ్ ఫోన్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో నోకియా దీన్ని విడుదల చేయబోతోంది. ఇందులో విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల డిస్ ప్లే, 5 మెగాపిక్సెల్స్ కెమెరా, 8 జీబీ వరకు విస్తరించుకోగల ఇంటర్నల్ స్టోరేజీ సదుపాయాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News