: చావుదెబ్బ తిన్న కాంగ్రెస్
రాష్ట్ర విభజనపై తమకున్న ఆగ్రహాన్ని సీమాంధ్ర ప్రజలు మునిసిపల్ ఎన్నికల్లో చూపారు. దీంతో సీమాంధ్రలో ఒక్క మునిసిపాలిటీ కూడా 'చేతి'కి చిక్కని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు సీమాంధ్ర వ్యాప్తంగా 45 వార్డులలోనే గెలిచింది. అదే సమయంలో టీడీపీ 944, వైఎస్సార్ కాంగ్రెస్ 636 స్థానాల్లో గెలవడం విశేషం.