: ముజఫర్ నగర్ లోని 3 పోలింగ్ బూత్ లలో రేపు రీపోలింగ్
అరాచకాలకు మారు పేరైన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని 3 పోలింగ్ బూత్ లలో రేపు రీపోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 10న జరిగిన ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఎన్నికల సంఘానికి బీఎస్పీ ఫిర్యాదు చేసింది. దీన్ని విచారించిన ఈసీ రీపోలింగ్ కు ఆదేశించింది.