: బెంగాల్ లో తృణమూల్, సీపీఐ బాహాబాహీ


పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ నెల 12న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోల్ కతా శివారులోని డమ్ డమ్ నియోజకవర్గ పరిధిలోని బెల్ గోరియాలో ఘర్షణలు చేలరేగాయి. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు దాడులకు దిగారు. ఈ దాడుల్లో ఏడుగురు కార్యకర్తలు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘర్షణకు కారణమైన ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News