: టీఆర్ఎస్ నేత సాంబశివుడు తమ్ముడు హత్య


మాజీ మావోయిస్టు నేత, టీఆర్ఎస్ నేత సాంబశివుడు తమ్ముడు రాములు హత్యకు గురయ్యాడు. నల్లొండ జిల్లా శివారులో రాములుపై దుండగులు 6 రౌండ్లు కాల్పులు జరిపి, పరారయ్యారు. దీంతో రాములు తీవ్రంగా తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News