: ప్రధానికి సోనియా ఫేర్ వెల్ పార్టీ!


ప్రధాని పదవి నుంచి వైదొలగనున్న మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విందు ఇస్తున్నారు.
ఈ నెల 14న ఈ వీడ్కోలు విందును ఆమె భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు.
ఈ 16న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో 17న పదవి నుంచి వైదొలగుతూ ప్రధాని రాజీనామా చేస్తారు.
కాగా, ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందుగా సోనియా ఇస్తున్న ఈ వీడ్కోలు కార్యక్రమంలో ప్రధానికి ఓ మెమొంటోను ప్రదానం చేస్తారనీ, ఆ జ్ఞాపికపై సీడబ్లూసీ సభ్యులు, కేంద్ర మంత్రుల సంతకాలు వుంటాయనీ సమాచారం.

  • Loading...

More Telugu News