ఈ నెల 13వ తేదీన రాష్ట్రంలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 13 లోక్ సభ, 21 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు.