: కేంద్రంలో బీఎస్పీ కీలక పాత్ర పోషిస్తుంది: మాయావతి


కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే కూటమికి గాని, బీజేపీకి గానీ తాము మద్దతు ఇవ్వబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. కేంద్రంలో ఏ ఒక్క పార్టీ కూడా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆమె అభిప్రాయపడ్డారు. లోక్ సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో బీఎస్పీ కీలక పాత్ర పోషిస్తుందని మాయావతి చెప్పారు. ఎన్నికల తర్వాత మోడీకి మద్దతుపై వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.

  • Loading...

More Telugu News