: 'బాద్ షా' కోసం శ్రీవారి చెంతకు శ్రీను వైట్ల...


తనకు తిరుమల వెంకటేశ్వరుని కృప ఎల్లప్పుడూ ఉంటుందని ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. ఇవాళ ఆయన తిరుమల శ్రీవారిని దర్శించారు. తాను ఏ పని తలపెట్టినా ముందుగా శ్రీవారి ఆశీర్వాదం తీసుకుంటానని అన్నారు. ఎల్లుండి (ఏప్రిల్ 5)న `బాద్ షా` విడుదల సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ తిరుమలకు వచ్చానని తెలిపారు. తాను చిన్నతనం నుంచీ వెంకటేశ్వరస్వామి భక్తుడినన్నారు.   

  • Loading...

More Telugu News