: మరో రెండు రోజుల పాటు అకాల వర్షాలు


రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో ఇప్పటికే జనజీవన స్రవంతి అస్తవ్యస్తమయింది. ఈ వర్షాలు మరో రెండు రోజులపాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు తెలంగాణ, ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈదురు గాలులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయని... వడగండ్లు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News