: ఉండ్రాజవరం మండలంలో టీడీపీ, వైకాపాల మధ్య ఘర్షణ... వాహనాలు ధ్వంసం


ఎన్నికలు జరిగి మూడు రోజులు గడిచినా సీమాంధ్రలో ఘర్షణలు తగ్గడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్తలో ఈరోజు టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు, ఒక వైకాపా కార్యకర్తకు గాయాలయ్యాయి. ఐదు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News