: అమలాపురం వాసి, మావోయిస్టు, ప్రొఫెసర్ గోకులకొండ సాయిబాబా అరెస్టు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, సీపీఐ మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ సమన్వయకర్త, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న అమలాపురం వాసి అయిన గోకులకొండ నాగసాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. సాయిబాబాను మహారాష్ట్రలోని గడ్చిరోలి తరలించనున్నారు.