: సూర్యుడిని పోలిన మరో నక్షత్రాన్ని శాస్త్రవేత్తలు పట్టేశారు


అంతరిక్షంలో సూర్యుడిలాంటి మరో నక్షత్రాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సూర్యుడి ఆవిర్భావం నాటి గాలి, దుమ్ము, ధూళి కణాలతో ఇది ఏర్పడిందని శాస్త్ర వేత్తలు తెలిపారు. దీనికి పీహెచ్ డీ 162826 అనే పేరును నిర్ధారించారు. ఇది సూర్యుడి కంటే 15 శాతం పెద్దదని, ఇది హెర్క్యులస్ నక్షత్ర సముదాయానికి 110 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

  • Loading...

More Telugu News