: ఈ నెల 17న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం


హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఈ నెల 17న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కానుంది. 16న జరిగే ఓట్ల లెక్కింపుల్లో గెలిచే పార్టీ ఎమ్మెల్యేలందరూ ఈ భేటీలో పాల్గొంటారు. అదే రోజున గెలిచిన ఎమ్మెల్యేలందరూ పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకొంటారు. అనంతరం, ఎంపీలుగా గెలిచిన సభ్యులందరూ ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

  • Loading...

More Telugu News