: జిల్లా కలెక్టర్లతో భన్వర్ లాల్ వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 16న కౌంటింగ్ ఉండటంతో... దానికి సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్లతో చర్చించారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.