: పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి


గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం గంగరెడ్డిపాలెంలోని కస్తూర్బా పాఠశాలలో భవానీ అనే పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలియడంతో పాఠశాలకు వచ్చిన బాలిక తల్లిదండ్రులు వార్డెన్ ను నిలదీశారు. బాలిక మృతికి కారణాలు చెప్పాలంటూ ఆందోళన చేపట్టారు.

  • Loading...

More Telugu News