: మాయమైపోయిన అమ్మవారి హారం మళ్లీ దొరికింది


మూడు రోజుల క్రితం మాయమైపోయిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి హారం దొరికిందని టీటీడీ జేఈవో భాస్కర్ తెలిపారు. తిరుమంజనం సందర్భంగా అదృశ్యమైన హారం ఇవాళ ఉదయం గర్భగుడిలో దొరికిందని జేఈవో తెలిపారు.

  • Loading...

More Telugu News