: గోవాలో బాంబు పేలి ఒకరు మృతి


గోవాలోని మాడ్గావ్ లో బాంబు పేలి ఒకరు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News