: విధి నిర్వహణలో ఏ పార్టీకీ భయపడం: సీఈసీ


విధుల నిర్వహణలో ఏ పార్టీకి భయపడమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, నిష్పాక్షికంగా, ధైర్యంగా, నిజాయతీగా పని చేసుకుపోతామని అన్నారు. ఈసీపై వస్తున్న విమర్శలు బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News