: వ్యభిచారం చేస్తున్న సినీ నటి సుకన్య అరెస్ట్
వ్యభిచారం చేస్తూ మరో సినీ నటి పట్టుబడింది. బెంగాలీ యాక్టర్ సుకన్య చటర్జీని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదు, జూబ్లీ హిల్స్ లోని ఓ హోటల్ లో వ్యభిచారం నిర్వహిస్తుండగా ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరు విటులను కూడా అరెస్ట్ చేశారు.