: అపాయింటెడ్ డేను ముందుకు జరపలేం: కేంద్రం


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అపాయింటెడ్ డేను ముందుకు జరపాలని టీఆర్ఎస్ కోరుతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేత కేకే అయితే ఏకంగా ఢిల్లీ వెళ్లి తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, అపాయింటెడ్ డేను ముందుకు జరపలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. విభజన ప్రక్రియ ఇంకా అసంపూర్ణంగా ఉందని... ఈ పరిస్థితుల్లో అపాయింటెడ్ డేను ముందుకు జరపడం సాధ్యం కాదని తెలిపింది.

  • Loading...

More Telugu News