: టీడీపీకి 100 సీట్లు ఖాయం: సోమిరెడ్డి


సీమాంధ్రలో టీడీపీకి 100 సీట్లు రావడం ఖాయమని ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఏడు స్థానాల్లో టీడీపీ గెలుపొందుతుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ నేత వెంకయ్యనాయుడి సహకారం తమకు కలసివచ్చిందని చెప్పారు. సర్వేపల్లిలో తాను 15 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News