: గాయాలపాలైన కార్యకర్తలకు అండగా ఉంటాం: పురందేశ్వరి


వైఎస్సార్సీపీ దాడులకు వెరవకుండా నిలబడిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు అని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపారు. కడప జిల్లా రాజంపేటలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ అక్రమాలకు తెగబడిందని అన్నారు. ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలబడిన కార్యకర్తలకు తాము అండగా నిలబడతామని చెప్పారు. తమకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News