: స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపిణీ ఉండాలి: టీఎన్జీవో


టీఎన్జీవో నేతలు ఈ ఉదయం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ ఉండాలని గోస్వామికి విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News