: జగన్ కనుసన్నల్లోనే మాపై దాడులు: శ్రీనివాసరెడ్డి


కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కనుసన్నల్లోనే తమపై దాడులు జరిగాయని టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. టీడీపీ ఏజెంట్లను నిర్బంధించి రిగ్గింగుకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని వైఎస్సార్సీపీ అపహాస్యం చేసిందని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ గూండాల పార్టీ అని... టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గూండాలను ఏరిపారేస్తామని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News