: విద్యుత్ పోరు విరమించిన బీజేపీ నేతలు
విద్యుత్ ఛార్జీల పెంపు, సర్ ఛార్జీలకు నిరసనగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో `విద్యుత్ పోరు` పేరిట చేస్తున్న బీజేపీ దీక్ష ముగిసింది. ఆరోగ్యం క్షీణించడంతో బీజేపీ నేతలను నిన్న సాయంత్రం పోలీసులు బలవంతంగా నిమ్స్ కి తరలించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పార్టీ నేతల ఆరోగ్యం దృష్ట్యా బీజేపీ జాతీయ నేత రవిశంకర్ ప్రసాద్ హైదరాబాద్ వచ్చి నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. దీంతో 5 రోజులుగా సాగిన బీజేపీ విద్యుత్ పోరు ముగిసినట్లైంది.
- Loading...
More Telugu News
- Loading...